పాలు - 100 గ్రా.
చక్కెర - 100 గ్రా.
గిలక్కొట్టిన క్రీం- 100 గ్రా.
గుడ్డు - ఒకటి
రోజ్ సిరప్ - 100 గ్రా. కన్నా కొంచెం తక్కువ
తయారుచేసే పద్ధతి :
- ఓ గిన్నెలో పాలు తీసుకొని, క్రీం, చక్కెర వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత గిలక్కొట్టిన గుడ్డు సొనతో పాటు మిగిలిన అన్నీ పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసి మరోసారి కలిపితే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో రెండు గంటల పాటు ఉండనివ్వాలి.
- ఇది మరింత చల్లగా ఉండాలనుకుంటే రెండు లేక మూడు ఐస్ ముక్కల్ని వేసుకుంటే సరిపోతుంది.
మూలం : ఈనాడు వసుంధర