ఓట్స్- 100గ్రాములు,
రాగివిండి- 50గ్రాములు,
వాము - కొద్దిగా,
చక్కెర - 2 టేబుల్ స్పన్,
ఉప్పు - 1/2 టీస్పూన్
వెన్న - 1 టీస్పూన్
తయారుచేసే విధానం:
ఓట్స్ కాస్త్త వెన్న వేసి వేయించి పొడి చేసుకుని, అందులో రాగి పిండి వాము, ఉప్పు, చక్కెర వేసి కాస్తనీరు చిలకరించి పిండి కలిపి చపాతి లాగా రుద్ది షేప్లో కట్ చేసుకుని ఓవెన్లో 15ని పాటు 45 డిగ్రీల వద్ద బేక్ చేసుకుంటే మంచి కరకరలాడే టేస్టీ ఓట్స్ - రాగిపిండి బిస్కెట్స్ తయారవుతాయి. ఇవి చాల రుచిగా ఉంటాయి. ఓవెన్ లేనివారు కుక్కర్లో ఇసుక వేసి అందులో ఒక ప్లేట్ మీద బిస్కెట్స్ పెట్టి గ్యాస్కెట్ లేకుండ మూత పెట్టి సన్నని మంటమీద 15 నిలు వేడిచేసుకోవాలి. బిస్కెట్స్ రెడీ అవుతాయి.
మూలం : సూర్య దినపత్రిక