కావలసిన పదార్ధాలు :
చికెన్ : 1 కేజీ
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు
మిరియాలు : 10
లవంగాలు : 5
దాల్చిన చెక్క : 2
యాలకులు : 4
ఎండుమిరపకాయలు: 3
నిమ్మకాయల రసం : 2 టేబుల్ స్పూన్లు
నూనె : 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు : తగినంత
తయారీ విధానం :
మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇంతకు ముందు పొడి చేసుకున్న సగం పొడి కలిపి 2 గంటలు నానపెట్టాలి. ఒక బాండి లో నూనె వేడి చేసి కారం, మిగతా మసాలా పొడి వేసుకోవాలి. నాన పెట్టిన చికెన్ వేసి ఉడికిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. అంతే, ఘుమఘుమలాడే చికెన్ రోస్ట్ రెడీ....
మూలం : స్వాతి సపరివార పత్రిక