కావలసిన పదార్థాలు :
చికెన్ రెక్క పైభాగం ముక్కలు - ఆరు,
కార్న్ ఫ్లోర్ - రెండు టేబుల్ స్పూన్లు,
మైదా, సోయాసాస్, అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక్కో టేబుల్ స్పూన్,
చిల్లీసాస్- రెండు టీస్పూన్లు,
మీకు నచ్చిన రంగు - కొద్దిగా,
కోడిగుడ్డు- ఒకటి,
అజినోమోటో- చిటికెడు,
కారం, ఉప్పు - తగినంత,
చాట్ మసాలా పొడి - కొద్దిగా,
నూనె - వేపుడుకు సరిపడా.
తయారుచేసే పద్ధతి :
చికెన్ రె క్క పైభాగాలను లాలీపాప్లాగా కోసుకోవాలి. కోడిగుడ్డుని గిలక్కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్, మైదా, చిల్లీ సాస్, సోయాసాస్, కారం, ఉప్పు, అజినోమోటో, రంగు, అల్లంవెల్లుల్లి పేస్ట్లు తీసుకుని అందులో కోడిగుడ్డు సొన వేసి పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని చికెన్ ముక్కలకి పట్టించాలి. కళాయిలో వేగించడానికి సరిపడా నూనె వేడిచేయాలి. మసాలా పట్టించిన చికెన్ ముక్కల్ని నూనెలో వేసి వేగించాలి. చిల్లుల గిన్నెలో వేగించిన లాలీపాప్ ముక్కలు వేసి పైన చాట్ మసాలా పొడి చల్లి వేడివేడిగా తినేయాలి.