కావలసినవి:
మసాలా పేస్ట్ కోసం
ధనియాలు - టేబుల్ స్పూన్ (దోరగా వేయించినవి)
మిరియాలు - కొద్దిగా
కొబ్బరితురుము - అర టేబుల్ స్పూన్
వెల్లుల్లి రేకలు - 7
అల్లంతరుగు - కొద్దిగా
కూర కోసం:
చికెన్ ముక్కలు - 8
నూనె - 3 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీ స్పూను
కరివేపాకు - రెండు రెమ్మలు
పచ్చిమిర్చి - 4; ఉల్లితరుగు - పావు కప్పు
కారం - టీ స్పూను; నీరు - ఒకటిన్నర కప్పులు
గరంమసాలా - టీ స్పూను; ఉప్పు - తగినంత
కొత్తిమీర - గార్నిషింగ్‌కి సరిపడా
మసాలాపేస్ట్ తయారి:
మిరియాలు, కొబ్బరితురుము, వెల్లుల్లి, అల్లం, ధనియాలు, కొద్దిగా నీరు జతచేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
కూర తయారి:
మసాలా పేస్ట్ కోసం
ధనియాలు - టేబుల్ స్పూన్ (దోరగా వేయించినవి)
మిరియాలు - కొద్దిగా
కొబ్బరితురుము - అర టేబుల్ స్పూన్
వెల్లుల్లి రేకలు - 7
అల్లంతరుగు - కొద్దిగా
కూర కోసం:
చికెన్ ముక్కలు - 8
నూనె - 3 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీ స్పూను
కరివేపాకు - రెండు రెమ్మలు
పచ్చిమిర్చి - 4; ఉల్లితరుగు - పావు కప్పు
కారం - టీ స్పూను; నీరు - ఒకటిన్నర కప్పులు
గరంమసాలా - టీ స్పూను; ఉప్పు - తగినంత
కొత్తిమీర - గార్నిషింగ్‌కి సరిపడా
మసాలాపేస్ట్ తయారి:
మిరియాలు, కొబ్బరితురుము, వెల్లుల్లి, అల్లం, ధనియాలు, కొద్దిగా నీరు జతచేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
కూర తయారి:
- ప్రెజర్‌పాన్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక చికెన్ ముక్కలు వేసి వేయించాలి. కారం, పసుపు జత చేయాలి. కొద్దిగా నీరు పోసి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి.
- బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.
- ఉడికించిన చికెన్ ముక్కలు, తయారుచేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ జత చేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచాలి.
- కొద్దిగా నీరు, గరంమసాలా, ఉప్పు వేసి, మంట తగ్గించి రెండుమూడు నిముషాలు ఉంచి దించేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.