కావలసిన పదార్థాలు :
చికెన్ లెగ్ ముక్కలు - అర కిలో
ఉల్లిపాయలు - రెండు
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెమ్మలు - 3 పాయలు
మైదా పిండి - 100 గ్రా.
కార్న్ ఫ్లోర్ పొడి - ఒక టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్
నిమ్మకాయ - ఒకటి
కారం - 2 స్పూన్లు
అజినో మెటో పొడి - 1 ప్యాకెట్
పచ్చిమిరపకాయలు - నాలుగు
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
ముందుగా చికెన్ లెగ్ ముక్కలను చర్మం లేకుండా చేసి శుభ్రపరచి పాత్రలో ఉంచాలి. కావలసిన పదార్థాలన్నింటిని తరిగి పెట్టుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ లా చేసుకోవాలి. అనంతరం పాత్రలో ఉంచిన చికెన్ తో ఈ వస్తువులు అన్నింటిని కలపాలి. తరవాత స్టవ్ వెలిగించి బాణలి లో నూనె పోసి కాగిన తర్వాత చికెన్ ముక్కలు వేయించాలి. బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకొని క్యారెట్, క్యాబేజీ తురుమును ఫైన వేయాలి. కరివేపాకు, టమాటోలు ఫైన ఉంచాలి. అంతే ఘుఘుమలాడే చికెన్ లాలిపాప్ రెడీ.
మూలం : సాక్షి దినపత్రిక