ఎండకి వడలిపోయిన చర్మం ఎర్రగా కమిలిపోతుంది. అలాంటపుడు కప్పు కొబ్బరిపాలు, అరకప్పు రోజ్ వాటర్ కలిపి ఒక బాటిల్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టుకోండి. ఎండలోకి వెళ్లి రాగానే ఆ మిశ్రమాన్ని ముఖంఫై చిలకరించుకొని అరగంట పాటు ఉండండి. ఎండకి ఎర్రగా మారిన చర్మం మళ్లీ మామూలు స్థితికి రావడంతో పాటు టాన్ కూడా తగ్గుతుంది.
0 Comments
|