అలసట లేని ఆయుధంగా ప్రతి విషయంలోనూ ఉద్యోగరీత్యా ఉన్నత పదవులు స్వీకరించి పలు కంపెనీలలో చెరగని ముద్ర వేసి పలువురికి ఆదర్శంగా నిలిచివారిలో రేణుసూద్ కర్నాడ్గ ఒకరు. దేశంలో అనేకులకు ఆమె ఆదర్శ మహిళగా నిలిచారు. ఎన్ని బాధ్యతలు అప్పగించిన చిరునవ్వుతోనే వాటిని అధిగమించే తత్వంతో నేటికి మహిళలోకానికి స్ఫూర్తిని నింపుతున్నారు. పలు సంస్థ బాధ్యతలను నిర్వహిస్తూనే మల్టీనేషనల్ కంపెనీలకు సలహామండలి సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. Read more