జీవితం అంతలో వికసించి, అంతలో వాడిపోయే అడవిగడ్డిపువ్వు వంటిది. క్షణకాలం వికసించే ఆ పువ్వు చూసే కన్నులకు ఆనందాన్ని నింపుతుంది. భూమ్మీద గొప్పకార్యాలు చేసేందుకు దేవుడు ఎప్పుడూ గొప్పవారి కోసం అన్వేషించడు. డబ్బున్నవారిని, తెలివితేటలు, అందం, చందం వంటి భౌతిక వనరుల సదుపాయాలున్న వారిని ఏర్పాటు చేసుకోడు. ఒక మంచి పనిచేయాలి, ఆ మంచి పని నలుగురికి ఉపయోగపడేదిలా ఉండాలని తపించే మనసు ఎవరికి ఉంటుందో వారినే తన పనుల కోసం నియమించుకుంటాడు. అందుకు కేన్సర్ వ్యాధి వస్తే ఇక మరణం తప్పని పరిస్థితుల్లో దేవుడు ఒక మహిళను ఎన్నుకున్నాడు. ఆమే మేరీక్యూరీ. Read more