మన నిత్య జీవితంలో రోడ్డు ప్రక్కన జీవితాలు గడిపే ఎన్నో కుటుంబాలను చూస్తుంటాం. రోడ్డుపక్కగా ఓ చిన్నారి సన్నటి ఇనప తీగ మీద ఒడుపుగా నడుస్తుంటుంది. ఓ పిల్లాడు తలకిందులుగా పల్టీలు కొడుతూ జనానికి వినోదాన్నిస్తుంటాడు. ఇంకొకతను కోతిని ఆడిస్తుంటాడు.. ఇంతకీ వీళ్లెవరు..? ఎక్కడివారు..? వీళ్లెక్కడ నివాసముంటారు..? అని ఎప్పుడైనా ఆలోచించారా? కానీ గుజరాత్‌కు చెందిన మిట్టల్ పటేల్ ఆలోచించింది. అలాంటి అభాగ్యులకు అండగా నిలిచింది. స్వదేశంలో శరణార్థుల్లా బతుకుతున్న అభాగ్యుల కోసం పోరాడుతున్న ఈ ధీర వనిత గురించి తెలుసుకుందాం. Read more