* ఆడశిశువు జన్మించిన ఇంట్లో వేడుకలు జరిపేందుకు గ్రామీణ మహిళలంతా ఐక్యతతో ముందుకు వస్తున్నారు.
* ఆడశిశువును ఆదరించిన దంపతులను గ్రామ పంచాయతీ పెద్దలు సన్మానిస్తూ ప్రశంసాపత్రాలు అందజేస్తున్నారు.
* చాంబర్ ఆఫ్ కామర్స్, గురుద్వారా కమిటీలు, ఇతర సంస్థలు ఆడశిశువులకు ఉచిత విద్య అందించేలా ఆర్థిక సాయం చేస్తున్నాయి.Read more