
ముగ్గురు పిల్లలకు తల్లి.
ఒక పాపకు అమ్మమ్మ.
ఇప్పుడు నాలుగు నెలల గర్భిణి.
నలబై రెండు కిలోమీటర్ల మారథాన్ లో విజేతగా నిలిచి రికార్డ్ సృష్టించింది.
Read more......
![]() ఆమె వయస్సు నలబై నాలుగు.
ముగ్గురు పిల్లలకు తల్లి. ఒక పాపకు అమ్మమ్మ. ఇప్పుడు నాలుగు నెలల గర్భిణి. నలబై రెండు కిలోమీటర్ల మారథాన్ లో విజేతగా నిలిచి రికార్డ్ సృష్టించింది. Read more......
2 Comments
Nag
7/13/2013 04:50:16 pm
ఆదర్శ మహిలంటే ఇంకా మన తెలుగు టివీ చానెళ్ళు వాళ్ళు ఆ మధ్య కొంత మంది సుందరాంగులను పిలిచి వాళ్ళచేత రికార్డింగు దాన్సిలేయొఇంచి ఆపై కొన్ని తలతిక్క ప్రశ్నలేసి ( తినడం వచ్చా , వండడం వచ్చా , పిల్లల్ని కనడం పెంచడం వచ్చా లాంటి కష్టమైన ప్రశ్నలన్నమాట) అవార్డులిచ్చారు. వాళ్ళనుకున్నా . ఇంతకూ ఆదర్శ మహిలంటే ఈమా !?
telugu taruni
7/14/2013 03:56:09 pm
ఒక కూతురికి తన తల్లి ఆదర్శం Leave a Reply. |