ఇరవైఏళ్లక్రితం ఓ తండా అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేసిన లక్ష్మి ఈ రోజు దేశ, విదేశాల్లో డిజైనర్వేర్ సేల్ చేస్తోంది. రంగారెడ్డి జిల్లా మంచ్యాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన లక్ష్మి విజయం వెనుక ఉన్న విశేషాలు ఆమె మాటల్లో... Read more
0 Comments
Leave a Reply. |