బతుకు చీకట్లతో పోరాడి గెలిచిన అశ్వనికి...
తేడా ఏం లేదు.
ఆడపిల్లల చదువు కోసం ఫైట్ చేస్తున్న మలాలాకు...
తనలా అంధులైన పిల్లల చదువు కోసం సర్వీస్ చేస్తున్న అశ్వనికి...
తేడా ఏం లేదు.
ఇద్దరూ సమస్యలను సవాల్‌గా తీసుకున్నారు.
ఇద్దరూ తమ ఈడు పిల్లలకు ఆదర్శంగా నిలిచారు.
అమ్మాయిలు ఇంతింత సాహసాలు చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం కలుగుతుంది!
వారి తల్లిదండ్రులకు సెల్యూట్ చెయ్యాలనిపిస్తుంది.
మలాలా గురించి ప్రపంచమంతటికీ తెలుసు.
‘మలాలా అవార్డు’ అందుకున్న అశ్వని గురించి తెలుసుకోవాలంటే... Read more...