Read more....
ముంబైలోని కామాటిపురా (Red light area) అంటేనే అందరూ ఉలిక్కిపడతారు. దేశంలోనే పెద్ద వేశ్యావాటిక అది. అక్కడ పుట్టిపెరిగిన అమ్మాయి పెద్దయ్యాక ఏమవుతుందని ఊహిస్తాం? అక్కడినుంచి వచ్చిన శ్వేతా కట్టి ఇప్పుడు అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించింది. శ్వేతకు పదిహేడే ళ్లు వచ్చేవరకూ ఆమె నివాసం ఒక వేశ్యాగృహం పైన. సవతి తండ్రి తాగొచ్చి బాగా కొట్టేవాడు. 'మా అమ్మ కర్ణాటకలోని బెల్గామ్ దగ్గర పల్లెటూళ్లో పెరిగింది. పేదరికం ఆమెను ఈ వృత్తిలోకి తీసుకొచ్చింది.
Read more....
0 Comments
Leave a Reply. |