
Read more..............
![]() ఆ పాప నాట్యం చేస్తే రంగస్థలమే పులకిస్తుంది. ఆ చిన్నారి అభినయానికి ప్రేక్షకలోకం పరవశిస్తుంది. బుడిబుడి అడుగుల ప్రాయంలోనే కాలికి గజ్జె కట్టి తన నాట్యకౌశలంతో అందరినీ అలరిస్తూ అద్భుతాలను సృష్టిస్తోంది చిన్నారి చందన(సంధ్య). ఈ చిన్నారి జీవితం విషాదంతో మొదలై ఇప్పుడిప్పుడే ఆనందమయంగా మారుతోంది. అందమైన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. కష్టాలు, సుఖాలు తేడా తెలియని ఆరు సంవత్సరాల చిన్నారి చందన జీవితంలో ఎన్నో మలుపులు, ఒడిదుడుకులు.
Read more..............
0 Comments
Leave a Reply. |