Read more....
ఆమె రచనల్లో గ్రామీణ మహిళ వేదన కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. పెళ్లి పేరుతో యువతులపై జరిగే లైంగికదాడులపై ఆమె తన కలంతో దునుమాడేది. భార్య శీలంపై అనుమానంతో సంకెళ్లతో బిగించి, మానసిక, శారీరక హింసలకు గురిచేసే భర్తల దౌర్జన్యాలపై తిరుగుబాటే ధ్యేయంగా తన రచనలకు శ్రీకారం చుట్టారు. ఒకవైపు సంప్రదాయాలు, మరోవైపు అభ్యుదయభావాలతో ఆధునిక వనిత కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఆ భావాల మధ్య తనను తాను మలచుకుని, ఉన్నతస్థితికి చేరుకునేందుకు ప్రయత్నించే మహిళలకు ఆమె రచనలు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆమె పేరు దలీప్ కౌర్ తివానా.
Read more....
0 Comments
Leave a Reply. |