కొందరి పెదవులు నల్లగా కాంతివిహీనంగా కనిపిస్తే, మరికొందరివి తరచూ పగిలిపోవడం పెద్ద సమస్య. ఇలాంటివేం లేకుండా అందమైన పెదాలు సొంతం అవ్వాలంటే ఇలా చేసి చూడండి. Read more..
నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.