యుద్ధంలో ధ్వంసమైన స్పెయిన్ గ్రామం ‘గెర్నికా’!
నేటికీ అది అక్కడే ఉంది కానీ...
గెర్నికా అంటే ప్రపంచానికిప్పుడు గ్రామం కాదు, పికాసో పెయింటింగ్!
బ్లాక్ అండ్ వైట్‌లో రుధిర శిథిలాలను చిత్రించి...
గెర్నికా జ్ఞాపకాలను ఆనాడు సజీవం చేశారు పికాసో.
నేడు కావ్య కూడా అలాంటి పనిలోనే ఉన్నారు!
పెచ్చులూడిపోతున్నబడి గోడలను శుభ్రం చేసి, చక్కటి క్యాన్వాస్గా మార్చి...
పిల్లల సిలబస్‌ను బొమ్మలు బొమ్మలుగా గీస్తున్నారు.
గవర్నమెంటు చదువుల్ని వర్ణమయం చేస్తున్నారు!
పైచదువుల కోసం లండన్ వెళ్లవలసి ఉన్న అమ్మాయి ఆఖరి నిమిషంలో...
ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నట్లు?!
ప్రతి స్కూలూ ఆమెను ఎందుకు ఆహ్వానిస్తున్నట్లు?
తెలుసుకోవాలంటే ఇది చదవాలి.. Read more...