మర్యాదస్తులు తప్పుకుని తిరిగే ‘కామాఠిపురా’ ప్రాంతానికి చరిత్రలోనే తొలిసారిగా గౌరవప్రదమైన గుర్తింపును తెచ్చిపెట్టిన శ్వేతాకట్టి... పడుపువృత్తిలో ఉన్నవారికే కాకుండా, యావత్ మహిళాలోకానికే స్ఫూర్తిదాయకం అనదగిన అడుగు వేసింది. చదువులో అసమానమైన ప్రతిభను కనబరిచి, దాదాపు ముప్పై లక్షల రూపాయల స్కాలర్షిప్తో అందివచ్చిన ఆహ్వానంపై ఉన్నత విద్యకోసం ఇటీవలే అమెరికా వెళ్లింది! ఊహ తెలిసిన నాటి నుంచి నిత్యం జుగుప్సాకరమైన పరిస్థితుల మధ్య దుర్భర జీవనం సాగించిన శ్వేత జీవితంలో ఎన్ని మలుపులున్నాయి? మలుపు మలుపులో ఆమె మనోభావాలు ఎలా ఉన్నాయి?.... Read more..
0 Comments
Leave a Reply. |