మరిన్ని సౌందర్య చిట్కాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/3128314830743110312031493119-30983135310331493093313431223137-beauty-tips.html
మూడు టీస్పూన్ల దోసరసం, రెండు టీస్పూన్ల అలొవెరా జెల్, టీస్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండ వల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది.
మరిన్ని సౌందర్య చిట్కాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/3128314830743110312031493119-30983135310331493093313431223137-beauty-tips.html
0 Comments
Leave a Reply. |