ఆమె ఒడే ఓ ప్రపంచం. అంతులేని అనురాగాల విశ్వం. ప్రపంచంలోని ప్రజలందరినీ తన బిడ్డలుగా చూసుకున్నా రామె. అనాధలకు ఆమె ఒక ఆలంబన. అతి సామాన్య జీవితం నుంచి అసాధారణ వ్యక్తిత్వం మూర్తిభవిస్తే, ఆమే - మదర్ థెరెసా. ఆ మానవతామూర్తి 103వ జయంతి నేడు. ప్రపంచానంతటికి తన ప్రేమను పంచిన మహౌన్నత వ్యక్తిని ఒకసారి గుర్తుకు చేసుకుందాం. Read more....
0 Comments
Leave a Reply. |