Read more…….
ప్రస్తుత లోకసభ స్పీకర్ మీరాకుమార్ కుమార్తె దేవాంగన కుమార్. ఫొటోగ్రఫీ, డిజైనింగ్, ఆర్ట్ రంగాల్లో కృషిచేస్తున్న దేవాంగన కొన్ని అపురూపమైన ఫొటోలను దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు. ఆ క్రమంలో ఇటీవల తమ మాతృమూర్తి మీరాకుమార్తో కలసి హైదరాబాద్ వచ్చారు. ప్రముఖులు ఆ ఎగ్జిబిషన్‌ను సందర్శించి, దేవాంగనను అభినందించారు. ఇంతకీ ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏమిటి..?
Read more…….
0 Comments
Leave a Reply. |