పోల్వాల్ట్ ..అడుగడుగునా పురుషాధిక్యం ఉట్టిపడేక్రీడ. శారీరక సామర్థ్యం, మానసిక దృఢత్వం ఎంతగానో అవసరమైన ఈ క్రీడలో పురుషులకు దీటుగా మహిళలు సైతం సత్తా చాటగలరని రష్యా సంచలన పోల్వాల్టర్ ఎలెనా ఇసిన్బయేవా చాటి చెప్పింది.Read more...
మాతృత్వం... మగువలకు ప్రకృతి ప్రసాదించిన అపురూప వరం. అలాంటి అమ్మతనం కోసం పదహారు సంవత్సరాల అథ్లెటిక్ జీవితాన్నీ, ముప్ఫై ప్రపంచ రికార్డులనూ పక్కన పెట్టిన రష్యన్ పోల్వాల్ట్ సంచలనం ఎలెనా ఇసిన్బయేవా గురించి ఎంత చెప్పుకొన్నా అది తక్కువే అవుతుంది...
పోల్వాల్ట్ ..అడుగడుగునా పురుషాధిక్యం ఉట్టిపడేక్రీడ. శారీరక సామర్థ్యం, మానసిక దృఢత్వం ఎంతగానో అవసరమైన ఈ క్రీడలో పురుషులకు దీటుగా మహిళలు సైతం సత్తా చాటగలరని రష్యా సంచలన పోల్వాల్టర్ ఎలెనా ఇసిన్బయేవా చాటి చెప్పింది.Read more...
0 Comments
Leave a Reply. |