ఉల్లిపాయ ముక్కల్ని నూనె వేయకుండా వేగిస్తే వాటి చెమ్మ పోతుంది. ఆ తరువాత కొద్దిగా నూనె వేసి వేగించుకుంటే తక్కువ నూనె పడుతుంది. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. Read more...
నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.