ఈ విషయం డాక్టర్ గీతాడ్డికి అనుభవైకవేద్యం!తల్లికన్నా గొప్ప తత్వం బోధించేవాళ్లుంటారా?ఉండరు.. ఈశ్వరీబాయి, గీతాడ్డిల అనుబంధమే అందుకు సాక్ష్యం! అమ్మకు సాటివచ్చే గైడ్ ఎవరు లోకంలో...?ఎవరూలేరు! అందుకు గీత సాధించిన విజయాలే సోదాహరణలు!‘అఆఇఈ’ల చదువు నుంచి ఆత్మవిశ్వాసం గెలుపు దాకా గీతలో పోతపోసుకున్నదంతా ఈశ్వరీబాయే!అయినా అమ్మలో నేను పదిశాతం కూడా లేను అనుకుంటుంది ఆ బిడ్డ! అలాంటి గీతాడ్డి మనోగతమే ఇది.... Read more......