పిల్లలు పుట్టాక ఉద్యోగం నుంచి విరామం తీసుకున్న మహిళలు కెరీర్లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేలా వారిని ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశం. సౌకర్యవంతమైన పనివేళలున్న ఉద్యోగాన్ని కోరుకుంటూ, కుటుంబం, కెరీర్‌ని సమన్వయం చేసుకోవాలనుకునే మహిళలకు మేం ఉపాధి కల్పిస్తాం. అలాంటి అవకాశాలు ఏయే రంగాల్లో ఉన్నాయో వివరిస్తాం. దాంతోపాటూ దరఖాస్తును ఆకట్టుకునేలా రూపొందించుకోవడం మొదలుకొని ఇంటర్వ్యూలకు హాజరవడం, పని చేసే చోట రాణించడం.. ఇలా కెరీర్‌కి సంబంధించి ప్రతిదీ శిక్షణ ఇస్తాం. మంచి చదువూ, అనుభవం ఉండి కొంతకాలం విరామం తరవాత ఉద్యోగంలో చేరాలనుకునే వారికి కొంత శిక్షణతో ఉద్యోగాలిచ్చే సంస్థల గురించీ మేం ముందుగా తెలుసుకుంటాం. Read more...
0 Comments
Leave a Reply. |