చేరదీసి నీరు పోసి చిగురించేలా చేస్తాం కదా?
సరిగ్గా ఆ పనే చేస్తున్నారు ముంబైకి చెందిన ఆరుగురు యువతుల బృందం ఉత్తరాఖండ్‌లో.
కొన్ని నెలల క్రితం అక్కడ ముంచెత్తిన జలవిలయంలో అయినవాళ్లందరినీ కోల్పోయి షాక్‌కు గురైన ఆడవారు మానసికంగా మరింత కుంగిపోకుండా ఆదుకుంటున్న ఈ అమ్మాయిల కృషి అందరి ప్రశంసలకూ పాత్రమవుతోంది. Read more...