- పప్పు ఉడికిన తరువాతనే ఉప్పు వేయండి. మొదటే వేస్తే పప్పు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది.
- పచ్చిమిరపకాయలను పిన్నీసుతో ఐదు రంద్రాలను చేసిన అనంతరం వేయిస్తే పగిలి గింజలు మీద పడవు.
- బొబ్బట్లు విరిగిపోతుంటే మైదాపిండిలో కాస్త గోధుమ రవ్వ కలపాలి.
- గులాబ్ జామున్స్ తయారుచేసేటప్పుడు కోవాలో అరకప్పు తాజా పనీర్ గనక కలిపితే రుచి రెట్టింపవుతుంది. మరిన్ని