- ఇది ఎక్కువగా మలబార్, మైసూర్, కొచ్చిన్ ప్రాంతాల్లో పండుతుంది. గ్యాస్‌ట్రబుల్, వాతం, కీళ్లనొప్పులు మొదలైనవి తగ్గిస్తుంది.
- దగ్గు, చెవిలోపోటు, కామెర్లు మలేరియా జ్వరం, అజీర్తి, విరేచనాలు, పక్షవాతానికి ఔషధంగా ఉపయోగపడుతుంది.
- మిరియాల నూనెతో వేడినీరు కలుపుకుని స్నానం చేయడం వలన చెవుడు, దురదలు, పక్షవాతం, కీళ్లనొప్పులు, ఆస్తమా కలవారికి ఉపశమనం లభిస్తుంది.
- నల్లమిరియాలు మరుగుతున్న నీటిలో వేసుకుని కషాయంగా చేసుకుని తాగితే గొంతులో గరగర, గొంతులో ఏదో రాసుకున్నట్లుండటం, గొంతుపూత తగ్గుతుంది.
- అదేవిధంగా మలేరియా జ్వరానికి మిరియాలు, శొంఠి, తులసి, పంచదార కలిపి తీసుకుంటే తగ్గిపోతుంది. Read more..........