
తొలిపాట ‘జాన్ బాజ్ ’లో ‘హర్ కిసీకో నహీ మిల్తా’ సూపర్ హిట్
మున్నాలో ‘మనసా’ పాటతో తెలుగులో మంచి గుర్తింపు
ఇళయరాజా, ఏ.ఆర్.రెహ్మాన్ వంటి దిగ్గజాలతో పనిచేసే అవకాశం
2002 జాతీయ ఉత్తమ గాయనీ అవార్డు... ఫిలింఫేర్ అవార్డులు
ఆమె స్వరం విన్నవారికి స్వర్గం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఓ మధుర ఫలం తిన్న అనుభూతి కలుగుతుంది. అమృతం సేవించిన ఆనందం కలుగుతుంది. తీయని స్వరంతో పాటకు ప్రాణం పోసే సాధనా సర్గం గురించి ఆమె పాటలే నిర్వచిస్తారుు. మున్నా చిత్రంలో పాపులర్ సాంగ్ ‘మనసా..నువ్వుండే చోటే చెప్పమ్మా’ అంటూ కురక్రారు హృదయంలో నేటికీ మోగుతున్న స్వరం ఆమెది. శంభో శివ శంభోలో ‘కనుపాపల్లో ప్రేమ’ వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు ఆలపించి తెలుగువారికి సుపరితమైన సాధనా సర్గం గురించి ఈరోజు.. Read more...........