కొత్తకొత్త విషయాలు నేర్పించాలన్న సరదా ఇటు టీచర్లకుండాలి, తెలుసుకోవాలన్న ఆసక్తి అటు విద్యార్థులకుండాలి. మొత్తమ్మీద రొడ్డకొట్టుడు చదువులు మారాలి. దానికోసమే నా ప్రయత్నం' అంటున్నారు సుచిస్మిత. విద్యారంగంలో పాతికేళ్ల అనుభవమున్న ఆమె ప్రముఖ సంస్థలెన్నిటికో కన్సల్టెంటుగా పనిచేసి ప్రస్తుతం యూనిసెఫ్ పేదపిల్లల కోసం చేపట్టదలచిన కార్యక్రమాలను రూపొందించడంలో తలమునకలుగా ఉన్నారు. Read more......
0 Comments
Leave a Reply. |