అభివృద్దిచెందిన అనేక రంగాల్లో చలనచిత్ర పరిశ్రమ అతి పెద్ద ఏకైక రంగంగా నిలిచింది. అయితే తెరమీద కనిపించే వారే ఈ రంగంలో సాధారణంగా ప్రజల దృష్టిపథంలో ఉంటారు. కానీ, ఇందుకు కారణమైన తెరవెనుక ప్రజ్ఞావంతులు చాలా వరకూ ఎవరికీ తెలియరు. కానీ ఏ సినిమా సూపర్ హిట్టయినా కేవలం నటీనటులవల్లనే అనుకునే భ్రమలు ఇంకా ప్రేక్షకలోకాన్ని విడిచిపెట్టలేదు. ఒక సినిమా రూపొందాలంటే దాని వెనుక ఎన్ని రంగాల నిపుణులు శ్రమిస్తారో ఒక్కసారి ఆలోచిస్తే చిత్ర విజయ సారథులు ఎవరు? అన్న విషయం తేటతెల్లమవుతుంది. Read more.........