రాజకీయాలు అంటే అంతగా నచ్చవు
హంగు ఆర్భాటాలకు చాలా దూరం
నలుగురిలో కలిసిపోయే మాటకారి
నిర్మొహమాటం ఎక్కువ
ప్రణబ్‌తో సాన్నిహిత్యం ఎక్కువ
భారతీయ నృత్య వైభవం ఆమె ప్రదర్శనలో సాక్షాత్కరిస్తుంది. రాష్టప్రతి కుమార్తె అన్న భావన ఏమాత్రం ఆమెలో కనిపించదు. అందరిలో తను ఒకరిలా కలివిడిగా కలిసిపోతుంది. అందుేక ఆమె అంటే ఇష్టపడే సహచరులు ఎందరో ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ కుమార్తెగా కంటే కథక్ నృత్యకారిణిగా గుర్తింపు రావడమే తనకు విశేషమని చెబుతుంటారు. నాలుగు రోజుల క్రితం విశాఖలో జరిగిన ఓ ఉత్సవాల తొలి ప్రదర్శనగా భారత రాష్టప్రతి కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ కథక్ నృత్యం అందరిని ఆకట్టుకుంది.Read more..........