
![]() ఏమాత్రం అనారోగ్యంగా అనిపించినా కొందరు మందులు వాడుతుంటారు. అలాంటి వారికి ఇది అలవాటుగా మారి పోతుంది. ఇలా ఎక్కువకాలం వాడితే ఇతర రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ పరిస్థితిని నివారించడానికి మనకు ఎల్ల ప్పుడూ అందుబాటులోఉండే నిత్యావసరాలు ఉపయోగపడతాయి. వీటిని ఉపయోగిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంకా చదవండి
0 Comments
Leave a Reply. |