కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆహారం ద్వారా కరివేపాకును తీసుకోవడం ద్వారా మీ కురులు తెల్లబడవు. అతిపిన్న వయసులోనే మీ జుట్టు నెరసిపోవడం వంటి సమస్యలకు కరివేపాకుతో చెక్ పెట్టవచ్చును. ఇంకా చదవండి
0 Comments
Leave a Reply. |