
![]() సమతుల ఆహారం అందరికీ అవసరమేకానీ, ఎదుగుతున్న టీనేజర్లకు ఇంకా అవసరం. ఆకలేస్తే మెక్డికో, పిజ్జా కార్నర్‌కో వెళ్ళడం, టైమ్‌పాస్‌కి ఆలూ చిప్స్, కూల్‌డ్రింక్స్ వంటి జంక్‌ఫుడ్స్ తీసుకోవడం టీనేజర్లు అలవాటు చేసుకుంటున్నారు. జంక్‌ఫుడ్‌కు అలవాటు పడటం చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తోందని డాక్టర్లు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రయత్నిస్తే ఈ అలవాటు నుండి బయట పడటం అంత కష్టమేమీ కాదు. ఇంకా చదవండి
0 Comments
Leave a Reply. |