Read more..
నూట యాభై సంవత్సరాల పై మాట.. అపుడు వివాహ సమయానికి వధువు వయస్సు అయిదేళ్ళు, వరుడి వయస్సు ఇరవై మూ డేళ్ళు. కన్యాదాత మూడు వందల రూపాయల కన్యాశుల్కం స్వీకరించి, ముక్కుపచ్చలారని తన కూతుర్ని ఆమెకన్నా పద్దెనిమిదేళ్ళు పెద్దయిన వాడికిచ్చి పెళ్లి చేశాడు. అమ్మాయికి ఊహ తెలిశాక తండ్రిపై ఎంత కోపం రావాలి? భర్తపై ఎంత నిరాదరణ కలగాలి? కానీ, రామకృష్ణ పరమహంస అర్ధాంగి శారదాదేవిలో ఈ రెండూ లేవు. పుట్టింటి వారిని కష్టకాలంలో ఆమె ఆదుకుంటూనే ఉంది. భర్తను అమితంగా ప్రేమిస్తూనే ఉంది.
Read more..
0 Comments
Leave a Reply. |