పెరుగు వల్ల చాలా ఉపయోగాలున్నాయి. పెరుగు కేవలం ఆరోగ్యకరమే కాదు సౌందర్య సాధనం కూడా. రోజూ ఆహారంలో తీసుకోవడం వలన పెరుగు మన శరీరవ్యవస్థను చల్లగా ఉంచటమేకాక, జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో తోడ్పడుతుంది. పెరుగును ఏ రూపంలో ఆహారంగా తీసుకున్నా రుచిగానే ఉంటుంది. పెరుగును అలాగే తినడం ఇష్టం లేకపోతే వివిధ రకాలుగా ఆహార పదార్థాలలో వాడుకోవచ్చు. కొద్దిగా ఉప్పు కలిపిన పెరుగన్నం రుచి మనందరికీ తెలుసు. పెరుగును అన్నంలో తినడం నచ్చని వారు కూరల్లో, స్వీట్లలో, ఎలాగైనా వాడుకోవచ్చు. ఏదో రూపంలో పెరుగును ఆహారంలో తీసుకోవడం మంచిది. ఏవిధంగా తిన్నా దాని పోషకాలు, ఉపయోగాలు మనకు అందుతాయి. ఏవిధంగా పెరుగు మనకు ఉపయుక్తమో చూడండి. Read more...
0 Comments
Leave a Reply. |