ప్రతి ఒక్కరికీ ఒక మంచి రోజు ఉంటుందని సామెత.
రీనా లాంటి వాళ్లు ఉంటే..
ఎవ్రీ డాగ్ హాజ్ ఇట్స్ డే... ఎవ్రీ డే!
ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ మంచిరోజే...
మనుషులకైనా, శునకాలకైనా!
రీనా... వీధికుక్కల్ని చేరదీస్తుంటారు.
అక్కడితో అయిపోలేదు.
పెంపుడు కుక్కల కోసం...
డే కేర్ సెంటర్ నడుపుతున్నారు.
‘వి కేర్ యానిమల్’ అనే సంస్థని కూడా పెట్టారు.
కుక్కలపై రీనా ప్రేమ ఎంత వరకు వెళ్లిందంటే...
‘తనను పెళ్లిచేసుకునే అబ్బాయికి
కుక్కలంటే ప్రేమ ఉండాలి’ అని కండిషన్
పెట్టే వరకు!!
ఈ కండిషన్ వెనుక, కారుణ్యం వెనుక ఉన్న కథే... ఇంకా చదవండి ..........