కూరగాయగా ములగ అన్ని వయసుల వారూ వాడుకోదగింది. బ్రెడ్స్, పాస్తా, హెర్బల్ టీ, సూప్స్, పర్ ఫూమ్స్ వంటి అనేక కమర్షియల్ ఉత్పత్తుల్ని ములగ వెలికితీతలతో తయారుచేస్తున్నారు.
ఆరోగ్యంపట్ల కాన్షస్ ఉండే వారికి ములగ నిస్సందేహముగా ఉపయుక్తమయింది. అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.
ఆ ములగ ఆకులతో తయారుచేసిన కమ్మటి వంటలు మీకోసం.... మీ తెలుగు తరుణీలో..http://telugutaruni.weebly.com/4/category/9663f998c5/1.html