ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్, స్టఫ్ డ్ గులాబ్ జామ్, బ్రెడ్ జీడిపప్పు హల్వా, పాల బ్రెడ్ హల్వా, బ్రెడ్ మంచురియా,
బ్రెడ్ రోల్స్, బ్రెడ్ పిజ్జా , బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ పన్నీర్ రోల్, బ్రెడ్ స్వీట్ కార్న్ బాల్స్, బ్రెడ్ పోహో.
జ్వరం వచ్చి అన్నం సహించనప్పుడు, రెండు లేక మూడు బ్రెడ్ స్లైసులూ, గ్లాసు పాలు తీసుకోవడం అనేది పాతమాట. సమయం లేనప్పుడు పొద్దుటి పూట టిఫిన్ గా బ్రెడ్, జామ్ లేదా చక చకా శాండ్ విచ్ చేసుకొని తినడం ఇప్పటి ట్రెండ్. అందుకే ఒక్క పిల్లలనే కాదు... కాలేజీ అమ్మాయులూ, గృహిణులూ, ఉద్యోగినులూ భారీ టిఫిన్ల కన్నా 'బ్రెడ్ బెటర్' అంటున్నారు. అలాంటి బ్రెడ్ తో చేసుకొనే విభిన్న రుచుల పరిచయమిది. ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్, స్టఫ్ డ్ గులాబ్ జామ్, బ్రెడ్ జీడిపప్పు హల్వా, పాల బ్రెడ్ హల్వా, బ్రెడ్ మంచురియా, బ్రెడ్ రోల్స్, బ్రెడ్ పిజ్జా , బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ పన్నీర్ రోల్, బ్రెడ్ స్వీట్ కార్న్ బాల్స్, బ్రెడ్ పోహో.
0 Comments
Leave a Reply. |