ఆపిల్, లెమన్, పుదీనా, స్ట్రాబెర్రీ, మ్యాంగో ..
ఏదైనా సరే.. సమ్ థింగ్ స్పెషల్ !
తప్పదు ..
వేసవిని దాసోహం చేసుకోవాలంటే పండ్ల రసాలతో దాహం తీర్చుకోవాల్సిందే !
మీ మనసు దేన్ని కోరితే .. దాన్ని షర్బత్ గానో, జ్యూస్ గానో సేవించండి.
వర్జిన్ మేజోతో.. , వాటర్ మెలన్ జ్యూస్ , బ్లూ లాగున్ , మ్యాంగో సన్ షైన్ , స్ట్రాబెర్రీ బ్లాజామ్ , ఆపిల్ టినీ మాక్ టైల్ ,
మిమోసా మాక్ టైల్ , గ్రీన్ టీ హనీ మిక్స్ , కీరదోస మిల్క్ షేక్ , రోజ్ మిల్క్ షేక్ , కారమిలైజ్డ్ యాపిల్ చాకో మౌసె ,
బీట్ రూట్ లస్సి , కర్బూజా షర్బత్ , ఆమ్ కా పన్నా, గులాభీ షర్బత్ , జింజర్ ఫ్రూట్ పంచ్