మలాలా యూసఫ్జాయ్ మొన్నామధ్య వరకు ఈ పేరు అంటే ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఈమె పేరు తెలియని ప్రపంచ దేశాలు ఉండవు. ఉర్దూలో ‘గుల్ మకాయి’ అంటే మొక్కజొన్న పువ్వని అర్థమట. ‘మలాలా’ అనే పేరు ప్రపంచానికి తెలియకముందు, ఆ కలంపేరుతో తమ ప్రాంతపు వెదను ప్రపంచానికి వెల్లడించింది మలాలా యూసఫ్జాయ్ అప్పుడు తన వయసు పదకొండేళ్లు. ఏడో క్లాసు చదువుతోంది…… (read more)
0 Comments
Leave a Reply. |