మనుషూలలో తేడాలు ఉన్నా...
మన మనసులలో మాత్రం ఉండకూడదు...
ఆత్మవిశ్వాసంతో అవిటితనాన్ని కూడా ఆమడదూరం పరిగెత్తించగల సత్తా ఉన్న నేటి తరానికి ప్రతినిధి ఆమె.
ఆమె నవ్వితే గలగల...
పాడితే జరజర...
ఎవరెన్ని కామెంట్లు వెనుకనుంచి చేసినా...
ముందునుంచి నవ్వినా...
తేలిగ్గా తీసుకుంటుంది...
నిండా రెండడుగులు కూడా పెరగని దేహంతో కనిపించినా...
ఆత్మవిశ్వాసం, పట్టుదలలలో నేటి యువతులకు ఈమె ఏ మాత్రం తీసిపోదు. అందంగా పాలరాతి శిల్పంలా ఎప్పుడూ నవ్వుతూ...తుళ్లుతూ కనిపించే జ్యోతి అంజె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ... (read more)