అమ్మాయిలు అదరహో రెజ్లింగ్, బాక్సింగ్, జుజిత్సు, కరాటే వంటి రకరకాల యుద్ధవిద్యల్లోని అనేక అంశాలను కలుపుకొని మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) తయారయింది. దాంతో ఇది ప్రపంచంలోనే చాలా ప్రమాదకరమైన ఆటగా పరిణమించింది. ఇనుప గ్రిల్లులుండే పంజరం వంటి గోదాలో నిర్వహిస్తారు దీన్ని. ఆటగాళ్లు నెత్తురోడక తప్పదు. అలాంటి ఆటలో అమ్మాయిలు రాణిస్తున్నారని తెలుసా మీకు? ...Read more | రోదసిలో రమణుల యాత్ర ‘చందమామ రావే.. జాబిల్లి రావే..’- అంటూ ఆకాశంలో దాగిన జాబిల్లిని చూపిస్తూ బిడ్డకు గోరుముద్దలు తినిపించడం తల్లులకు తెలిసిందే. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళ - నేడు అదే చందమామ చెంతకు చేరుకుని అద్భుతాలను ఆవిష్కరిస్తోంది. అంతరిక్ష పాఠాలను తన బిడ్డకు బోధించే స్థాయకి ఎదిగింది. రోదసీ యానంలోనూ తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుని స్వర్ణోత్సవ సంబరాలను జరుపుకుంటోంది. ‘ఆకాశంలో సగం మాదేనం’టూ రుజువు చేసేలా అతివలు రోదసీయాత్రలో ఎన్నో మైలురాళ్లను అధిగమించారని సాక్షాత్తూ అమెరికాలోని జాతీయ వైమానిక, అంతరిక్ష నిర్వహణ సంస్థ (నాసా) ప్రశంసించింది.....Read more |