పాకిస్తాన్‌లోని నిర్బంధాలు, కట్టుబాట్ల మధ్య మహిళలు బయటికి వెళ్లి స్వేచ్ఛగా చదువుకోలేని పరిస్థితి. అలాంటి చోట అందరిలా సాధారణంగా చదువుకొని, ఉద్యోగం చేయడమంటే మాటలా! అలా పురుషా ధిక్యత ప్రబలంగా ఉన్న పాక్ సైన్యంలో ఒక మహిళ ఫైటర్ పైలట్‌గా మారిందంటే మీరు నమ్ముతారా? పురుషు లకు తామేమీ తీసిపోమంటూ పట్టుదలతో మహిళా ఫైటర్ పైలటయ్యారు ఆయేషా ఫారుక్... Read more | నేటి తరం పిల్లలకు ‘చరఖా’ అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడింది. స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో జాతి జనులకు స్ఫూర్తినిచ్చిన ‘చరఖా’ జన జీవనం నుంచి దాదాపు అదృశ్యమైంది. ఇందుకు భిన్నంగా చేనేత సామాజిక వర్గానికి చెందిన ఓ యువతి చదువులో ఉత్తమ ప్రతిభ కనపరచినప్పటికీ ‘చరఖా’ను మాత్రం వదిలేది లేదంటూ స్పష్టం చేస్తోంది. Read more |