![]() హిమ శిఖర కీర్తి వెంపటి చినసత్యం మాస్టారు గారి దగ్గర కూచిపూడి నాట్యములో శిక్షణ పొంది ప్రావీణ్యులైన విద్యార్ధినీ విద్యార్ధులలో ఎంతో మంది భారత దేశంలోనే కాకుండా అమెరికా, ెకనడా వంటి దేశాలలో కూడా స్థిరపడి తమకున్న ప్రతిభను, క్రమశిక్షణను నవతరం వారికి పంచి ఇస్తూ, మంచి స్వభావముతో మనసును ఆకొట్టుకొంటూ ఆ కళ అడుగంటిపోకుండా తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. వారిలో భారతదేశంలో పుట్టి లాస్ ఏంజిల్కి తరలివచ్చిన కళాకారిణి... ఫ్రీమౌంట్, కాలిఫోర్నియాలో నివసిస్తున్న హిమబిందు చల్లా....Read more | ![]() సమస్యలను మించి పరుగు పదుల సంఖ్యలో పతకాలు సొంతం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణింపు. ఆరోగ్యం సహకరించకున్నా బరిలోకి దిగేది.పలు రివార్డులు, అవార్డులు సొంతం. పరుగు పెట్టిందంటే ఆమె చిరుతను గుర్తుకు తెస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఎన్నో పతకాలు సాధించిన క్రీడాకారిణి. విదేశాలకు వెళ్లినప్పుడు వాతావరణం పడక శరీరం సహకరించేది కాదు. అయినా క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి. పోరాట పటిమకు అవార్డులు, రివార్డులు ఎన్నో వరించాయి. పరుగుల చిరుతగా పేరుపొందిన అనురాధ బిశ్వాల్. గురించి.... Read more |