
ఆ గ్రామానికో ప్రత్యేకత వుంది. కేవలం ఏడు వార్డులే ఉన్న ఆ చిన్న పంచాయతీకి సర్పంచ్ నుంచి వార్డు సభ్యుల వరకూ అందరూ మహిళలే. సంకల్ప బలం తోడైతే అసాధ్యమంటూ లేదని నిరూపించిన ఆ మహిళా ప్రజాప్రతినిధులందరూ 40 ఏళ్ల వయసు లోపు వారే. పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో కుల్తిక్రి గ్రామం మహిళా సాధికారితకు నిదర్శనంగా నిలుస్తోంది. అక్షరాస్యతలోనూ, ఆర్థిక స్వావలంబనలోనూ అక్కడి మహిళలు ఎందరికో స్ఫూర్తిదాతలుగా నిలిచారు.......... Read more