కోర్కెలు శూన్యం.. బతుకంతా దైన్యం

కోర్కెలు శూన్యం.. బతుకంతా దైన్యం ![]() యవ్వనం తొలి ప్రాయంలోకి అడుగుపెట్టే ఓ 14 ఏళ్ల బాలిక నోటివెంట ‘నాకేం కోరికలు లేవు’ అనే మాటలు వస్తే ఎలా ఉంటుంది? ఎన్నో ఆశలు. ఆకాంక్షలతో, చెంగుచెంగున సీతాకోకచిలుకల్లా ఎగరాల్సిన ఆ వయసులో ఏ కోరికలూ లేవంటే చిన్న వయసులోనే ఇంతటి నిర్వేదమా? అని ఆశ్చర్యపోతాం. కానీ, ‘‘ది డే మై గాడ్ డైడ్’’ అనే డాక్యుమెంటరీ చిత్రం చూస్తే మనకు ఆశ్చర్యం కాదు- ఆక్రోశం, ఆవేదన ఉప్పెనలా వస్తుంది.... Read more
0 Comments
తాజా క్యారెట్ ని కరకర నమిలేస్తాం. అదీ కాదంటే.. సాంబారులో వేసుకుంటాం. అప్పుడప్పుడూ వెరైటీ కోసం కూరగానూ చేసుకుంటాం. అదే తీపి ఇష్టపడే వారయితే 'హల్వా వహ్వా' అంటారు. ఆరోగ్యానికి మేలు చేసే క్యారెట్ తో కేవలం ఈ పదార్థాలేనా చేసుకోగలిగేది అంటే 'కాదు, ఇంకా చాలానే ఉన్నాయని చెప్పొచ్చు'. కొన్నింటి పరిచయం అంటారా.. ఇవిగో.. క్యారెట్ స్పైసీ ఫ్రై , చికెన్, క్యారెట్ కర్రీ, క్యారెట్ పచ్చడి, క్యారెట్ వడియాలు, క్యారెట్ సిప్, క్యారెట్ బర్ఫీ, క్యారెట్ మురబ్బా, క్యారెట్ సేమ్యా కీర్ , క్యారెట్ కేక్
![]() తెలుగు వారు గర్వించే విధంగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించడమే కాకుండా, తొలి గవర్నర్ గానే కాకుండా, న్యాయవాదిగా, కలెక్టర్ గా , తొలి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్ గా పదవులను అధిరోహించి, తన సొంత జిల్లా పై ఎనలేని మమకారాన్ని కురిపించిన తెలుగింటి ఆడపడచు రమాదేవి గారి గురించి..... Read more
![]() దేవుడు చేసిన బొమ్మలం మనమంతా...
మనుషూలలో తేడాలు ఉన్నా... మన మనసులలో మాత్రం ఉండకూడదు... ఆత్మవిశ్వాసంతో అవిటితనాన్ని కూడా ఆమడదూరం పరిగెత్తించగల సత్తా ఉన్న నేటి తరానికి ప్రతినిధి ఆమె. ఆమె నవ్వితే గలగల... పాడితే జరజర... ఎవరెన్ని కామెంట్లు వెనుకనుంచి చేసినా... ముందునుంచి నవ్వినా... తేలిగ్గా తీసుకుంటుంది... నిండా రెండడుగులు కూడా పెరగని దేహంతో కనిపించినా... ఆత్మవిశ్వాసం, పట్టుదలలలో నేటి యువతులకు ఈమె ఏ మాత్రం తీసిపోదు. అందంగా పాలరాతి శిల్పంలా ఎప్పుడూ నవ్వుతూ...తుళ్లుతూ కనిపించే జ్యోతి అంజె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ... (read more) ![]() మలాలా యూసఫ్‌జాయ్ మొన్నామధ్య వరకు ఈ పేరు అంటే ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఈమె పేరు తెలియని ప్రపంచ దేశాలు ఉండవు. ఉర్దూలో ‘గుల్ మకాయి’ అంటే మొక్కజొన్న పువ్వని అర్థమట. ‘మలాలా’ అనే పేరు ప్రపంచానికి తెలియకముందు, ఆ కలంపేరుతో తమ ప్రాంతపు వెదను ప్రపంచానికి వెల్లడించింది మలాలా యూసఫ్‌జాయ్ అప్పుడు తన వయసు పదకొండేళ్లు. ఏడో క్లాసు చదువుతోంది…… (read more)
ఏదో రెండు గుక్కల చల్లటి నీళ్ళతో వేసవిని దాటేద్దామంటే అయ్యే పని కాదు. నోరెండి, నాలుక పిడచగట్టి.. తియ్యతియ్యగా, పుల్లపుల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. ఆపిల్, లెమన్, పుదీనా, స్ట్రాబెర్రీ, మ్యాంగో .. ఏదైనా సరే.. సమ్ థింగ్ స్పెషల్ ! తప్పదు .. వేసవిని దాసోహం చేసుకోవాలంటే పండ్ల రసాలతో దాహం తీర్చుకోవాల్సిందే ! మీ మనసు దేన్ని కోరితే .. దాన్ని షర్బత్ గానో, జ్యూస్ గానో సేవించండి. వర్జిన్ మేజోతో.. , వాటర్ మెలన్ జ్యూస్ , బ్లూ లాగున్ , మ్యాంగో సన్ షైన్ , స్ట్రాబెర్రీ బ్లాజామ్ , ఆపిల్ టినీ మాక్ టైల్ , మిమోసా మాక్ టైల్ , గ్రీన్ టీ హనీ మిక్స్ , కీరదోస మిల్క్ షేక్ , రోజ్ మిల్క్ షేక్ , కారమిలైజ్డ్ యాపిల్ చాకో మౌసె , బీట్ రూట్ లస్సి , కర్బూజా షర్బత్ , ఆమ్ కా పన్నా, గులాభీ షర్బత్ , జింజర్ ఫ్రూట్ పంచ్ పన్నీర్ తో పదార్థాలంటే పిజ్జా, బర్గర్, టిక్కా గుర్తొస్తాయి. కానీ క్యాల్షియం పోషాకాన్నీ సమృద్దిగా అందించే పన్నీర్ తో నోరూరించే విభిన్న పదార్థాలను చేసుకోవచ్చు. చికెన్ 65 కావాలి.. కానీ లోపల చికెన్ ఉండకూడదు ! మటన్ బాల్స్ కావాలి.. కానీ లోపల మటన్ తగలకూడదు ! స్వీట్ కార్న్ కనిపించాలి.. నోట్లో వేస్తే కరిగిపోయేలా ! మనసుకి నచ్చే, మదిని దోచే, మస్తిష్కాన్ని తొలిచే, మిమ్మల్ని మైమరిపించే పన్నీర్ వంటకాలు... పన్నీర్ మోదక్ లు, స్టఫ్ డ్ బుట్టలు, పన్నీర్ బాల్స్ , పన్నీర్ పకోడీ , పన్నీర్ సిగార్స్, చిల్లీ పన్నీర్, ఆలూ పన్నీర్ చాట్, తందూరీ టిక్కా, పన్నీర్ టిక్కి , ఆరెంజ్ బాల్స్ , పన్నీర్ పాయసం , పన్నీర్ దో ప్యాజా పన్నీర్ అంగా, పన్నీర్ బేబీ కార్న్ , పన్నీర్ స్వీట్ కార్న్ మటర్ , పన్నీర్ 65 , షక్కర్ కండి , క్యాప్సికం పన్నీర్ కుర్మా , పన్నీర్ కోకోనట్ గ్రేవీ , పన్నీర్ చిల్లీ ఫ్రై |